ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆవు:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 3, 2020 • T. VEDANTA SURY • Poem

ఆవు ఆవు అదిగదిగో
పచ్చని గడ్డి ఇదిగిదిగో
కుడితీ నీరు అదిగదిగో
చిక్కని పాలు ఇదిగిదిగో
జున్ను పెరుగు అదిగదిగో
వెన్న నెయ్యి ఇదిగిదిగో
తియ్యని మిఠాయి అదిగదిగో
అన్నీ పాలతోనె అని తెలుసుకో !!