ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆవె పద్యం - జాధవ్
August 21, 2020 • T. VEDANTA SURY • Poem

కాకి కథను జెప్పె కమనీయ రీతిలో
హనుమ ముదము నొందె యప్పుడేను
సీత జాడ జెప్ప చిందులు వేయుచు
పవన సుతుడు వెడలె ప్రభువు దరికి