ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆవె పద్యం -..జాధవ్
October 29, 2020 • T. VEDANTA SURY • Poem

వేపపుల్ల తోడ వేకువజామున
దంత  ములును తోమ దంతలన్ని
గట్టి పడును పురుగు పట్టిన దవడల
పీడ తొలగి పోయి కీడు పోవు