ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆవె---జాధవ్
October 26, 2020 • T. VEDANTA SURY • Poem

153
మనిషిహృదయ మందు మానవత్వంముండు
అదియు లేని నాడు యంతవ్యర్థ
మగును నుండ వలెను మనుషులు పేర్మతో
పుండలీకుమాట పూలబాట