ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆ వె ...... కష్ట కాలమందు కనికరించరెవరు ధనము కల్గెనేని దగ్గరచ్చు కాకి బలగమంత కాటేయ జూచేరు అభయ హస్త మిచ్చి ఆదుకోరు ...జాధవ్
August 14, 2020 • T. VEDANTA SURY • Poem