ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఆ.వె. హస్తలాఘవమ్ము*నాచిత్రలేఖన! స్పందనమ్ములడిగె*చక్కగాను! వనిత చిత్రశోభ*వరముప్రసాదుడా! ప్రణుతులివియెగొనుము*ప్రస్ఫుటముగ! కం. నిజమగు వనితా మూర్తిగ అజరామచిత్రరాజ*మావిష్కృతమున్! రజనీకరశోభితముగ సృజననుచేసినసుచిత్ర* సీమలు పొగడన్! - మురళీధర్ శర్మ మాడుగుల
June 22, 2020 • T. VEDANTA SURY • Poem