ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఇది నా హాబీ--కె సృజన్ సింధూర్
November 5, 2020 • T. VEDANTA SURY • News

మిత్రులారా నా పేరు సృజన సింధూర్ నేను సిరిసిల్లలో 8 వ తరగతి చదువుతున్నాను మొగ్గలు ఇది నా హాబీ శీర్షిక చూడగానే నాకెంతో సంతోషం కలిగింది ఎందుకంటే నేను ఒకటో తరగతి నుండి సేకరించిన ఆర్టికల్స్ కరెన్సీ బొమ్మలు అన్నింటి వివరాలు మీకు చెప్పవచ్చని నేను వివిధ పత్రికలలో రకరకాల వ్యాధుల గురించి డాక్టర్లు రాసే వ్యాసాలు సేకరిస్తుంటారు వార్తలు వచ్చే వ్యాసాలను సేకరించి ఎంసెట్ మోడల్ పేపర్ జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగే ప్రశ్నలు మొదలైనవన్నీ సేకరిస్తారు
         ఇవన్నీ ఎందుకంటే నేను పెద్దయ్యాక మా డాడీ లాగా డాక్టర్ ను కావాలని కోరిక మైక్రోస్కోప్ లో ప్లాస్మోడియం మలేరియా ప్యారా సైట్లను కూడా చూశాను తెలుసా నేను మెడిసిన్ కు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు మా తమ్ముడు టెక్నాలజీకి సంబంధించిన వివరాలు సేకరిస్తాడు ఇవేకాక మేము అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సైంటిస్ట్ ల ఫోటోలు వివరాలు దేశవిదేశాల కరెన్సీ ప్రపంచంలోని అనేక రకాల పక్షులు జంతువుల వివరాలు పెన్నులు పెన్సిలు రబ్బర్ ఎన్నెన్నో స్వీకరిస్తున్నాను మా స్కూల్లో ఓసారి పిల్లలందరూ సేకరించిన వస్తువులతో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు నా సేకరణలను కూడా ప్రదర్శించాను ఇలా నా కలెక్షన్ గురించి తెలియజేసే అవకాశం లభించినందుకు నా ధన్యవాదాలు మరి మీరు కూడా మీ హాబీ గురించి తెలియజేస్తారు గా.