ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఇష్టం--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 29, 2020 • T. VEDANTA SURY • Poem
పిల్లికేమొ పాలు ఇష్టం
బాతుకేమొ నీళ్ళు ఇష్టం
అమ్మకేమొ నేను ఇష్టం
నాకేమొ అమ్మ అంటే
మరీ మరీ ఇష్టం!!