ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఇష్టం; -డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 4, 2020 • T. VEDANTA SURY • Poem

వాన అంటే నాకిష్టం
వానలొ తిరిగితె నాకిష్టం
నీళ్ళలొ ఆడితె నాకిష్టం
నీళ్ళలొ తడిస్తె నాకిష్టం
అమ్మచూస్తే తిడుతుంది
నాన్నచూస్తే తంతాడు!!