ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఇసుబ్ గోల్ తో మరికొన్ని ప్రయోజనాలు -- కొందరికి కాళ్ళు చేతుల్లో మండుతున్నట్లుగా ఉంటుంది. కొన్ని ఇసుబ్ గోల్ విత్తులను నీటిలో నాన బెట్టి తాటి కలకండ లేదా, బెల్లం కలిపి తాగాలి. కాళ్ళు చేతుల్లో మంటలు తగ్గి పోతాయి. కొందరికి భోజనం చేసిన వెంటనే దొడ్డికి వెళ్లే సమస్య ఉంటుంది. దీన్నే ఇరిటబుల్ సిండ్రోమ్ అంటారు అలాంటి వారు ఇసాబ్ గోల్ పాయసం తాగితే తగ్గి పోతుంది. ఇది చల్ల ధనాన్ని ఇస్తుంది. ఇది పెద్ద ప్రేవులకు కాలేయానికి , పిత్తాశయానికి బలాన్ని ఇస్తుంది ముక్కులోని పొరలకు మూత్రద్వారం లోని పొరలకు , మంటకు మంచి మందు చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ వాడవలసిన మందు. దీన్ని ప్రతి రోజు కూడా తీసుకో వచ్చును. - పి . కమలాకర్ రావు
July 30, 2020 • T. VEDANTA SURY • health tips