ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఈసీజీ చేయడానికి ముందు పేషెంట్ కు ఆహార నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు.అంతే కాకుండా ఎలాంటి మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.ఈ పరీక్ష చేసేముందు పెషేంట్ ఛాతి మీద, భుజం మీద,కాళ్ళ మీదఎలక్ట్రోడ్ లు (సెన్సార్స్) అంటు కునేందుకు బంకగా వుండేజల్ ను రాస్తారు.కొందరికి ఎలక్ట్రోడ్స్ వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది.ఎలక్ట్రోడ్ లు గుండెలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కార్యకలాపాలను అంచనా వేసి ఈసీజీ ద్వారా రికార్డ్ చేస్తాయి. ఈసీజీ మూడు రకాలు;1.రెస్టింగ్ ఈసీజీ;దీనిలో పేషెంట్ కదలకుండా పడుకోవాలి.గుండె నుంచి ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రికల్ ఇంపల్స్ తో ఇతర కండరాలలోఉత్పత్తి అయ్యే ఎలక్ట్రికల్ ఇంపల్స్ జోక్యం చేసుకుంటాయి.ఈ ఈసీజీ చేయడానికి పది నిమిషాలు పడుతుంది.మిగితాది రేపు..... ప్రమోద్ ఆవంచ
August 9, 2020 • T. VEDANTA SURY • Serial