ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఈ చిన్నారి చెల్లాయి పేరు అన్విత తోట అమ్మ పేరు అభినయ నాన్న పేరేమో అరుణ్ దీప్ ఐదేళ్లు నిండిన ఈ చెల్లాయి అమెరికాలోని హూస్టన్ లో ఉంటూ అక్కడి రున్నేల్ ఎలిమెంటరీ స్కూల్ లో కిండర్ గార్టెన్ చదువుతుంది.. మరి అన్విత వేసిన అందమైన చిత్రాలు మీకోసం పంపింది.. చూడండి.. ఇంత చిన్న వయసులో ఎంత అందమైన బొమ్మలు వేసింది కదూ ;; ఇవి వాళ్ళ తాతయ్య శ్రీనివాసరావు మడూరి గారు మొలకను పంపించారు.. మరి చిన్నారి అన్వితను మనం అబినందిద్దాం : మొలక
August 6, 2020 • T. VEDANTA SURY • Talent