ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఈ చెల్లాయి పేరు నందిరాజు కావ్య కళ ఇటీవల ఇంటర్లో చేరింది ..నృత్యం అంటే చాల ఇష్టం వీళ్ళ ఊరు కంకి పాడు.. అమ్మ అరుణ కళ్యాణి , నాన్న ఎన్ ఎస్ ఎన్ కృష్ణ.. ఇంతవరకు సుమారు 600 ప్రదర్శనలు ఇచ్చింది. వీరికి మువ్వగోపాలం కల్చరల్ ఆర్ట్ అకాడమీ వుంది. మనం ఈ చెల్లాయి కావ్యకళ ను అభినందిద్దాం. : మొలక
July 23, 2020 • T. VEDANTA SURY • Videos