ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఈ రోజు మనకు రోజూ కార్టూన్ అందించే బి. పురుషోత్తం గారి చిన్న కూతురు బి.సాయి ప్రియ పుట్టిన రోజు ... ఆమెకు మనం శుభాకాంక్షలు చెబుదాం. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని .. తాను అనుకున్నది సాధించాలని ఆశీర్వదిద్దాం. : మొలక
August 9, 2020 • T. VEDANTA SURY • News