ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఈ రోజు శ్రద్ధ , శ్రేయ .పుట్టిన రోజు.. ఇద్దరిదీ ఒకే రోజా.. అంటారు కదూ అవును ఇద్దరూ కవలలు మరి. వీరి పుట్టిన రోజు కానుకగా వీళ్ళ తాతయ్య.. ఒక పుస్తకం రాసి వీరికి అంకితం ఇస్తున్నారు. ఆ పుస్తకం పేరు సరికొత్త ఆవుపులి కథ. తాతయ్య పేరేమో గరిపల్లి అశోక్ గారు.. వీరు చాలా మంది పిల్లలతో బోలెడు కథలు రాయించి ప్రచురణలు చేయించారు . అంతేకాదు తాను కూడా చిన్నప్పటి నుంచే రచనలు చేస్తున్నారు. మరి ఈ చెల్లాయిలు అపురూపంగా అందుకునే ఈ కానుకను స్వీకరించి.. తమ పుట్టిన రోజును ఆనందంగా జరుపు కోవాలని కోరుతూ లండన్ లో వుండే శ్రద్ధ, శ్రేయాలకు మనం కూడా శుభాకాంక్షలు. ఆశీస్సులు తెలియ చేద్దాం. - మొలక
June 27, 2020 • T. VEDANTA SURY • News