ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉపనిషత్కథలు ఇంత చిన్న పుస్తకం లో ఎంత గొప్ప సారం వుంది.చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు ఈ కథల్ని ఒక యాభైసార్లు చదివి వుంటాను.పసి పయసులో ఈ చిన్న పుస్తకం లో వున్న గొప్ప సత్యాలను గ్రహించిన నేను అన్ని ఉపనిషత్తులు చదవడానికి మార్గం అయ్యింది.ఈ పుస్తకాలు పట్ల ఇంత ఆసక్తి రావడానికి గల కారణం చిన్నతనం లో మా ఇంటికి దగ్గరగా రామకృష్ణ మిషన్ , ఇస్కాన్ టెంపుల్ ఉండటమే అందుకు కారణం !బాల్యం అంతా సంప్రదాయం , ఆధ్యాత్మికం పుస్తకాలు , సంస్కృతీ వాతావరణం లో పెరిగాను
June 26, 2020 • T. VEDANTA SURY • Book Review