ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ 5:-చిటికెన కిరణ్ కుమార్ 9490 84 1284
September 4, 2020 • T. VEDANTA SURY • News

 భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానంగా  ఉపాధ్యాయుల యొక్క పాత్ర విద్యార్థులకు జ్ఞానాన్ని అందజేయడంలో ప్రత్యేక పాత్ర ఉపాధ్యాయులు చేస్తున్న సేవ.... Teachers' Day) భారతదేశంలో 
సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబర్ 5 వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు'. ఈ రోజు సెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా జరిగి, ఉత్సవాలు జరుపుకుంటాయి. Cxhcఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి.    ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5 వ తేదీన జరుపుకుంటారు.