ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఎందరో ....: ]: ----డా . కె.ఎల్వీ-హనంకొండ.
November 23, 2020 • T. VEDANTA SURY • Poem

అహింసను 
చాటి చెప్పెను 
మహాత్మా గాందీ !

శాంతి దూతగా 
ప్రసిద్ధికెక్కెను 
పండిట్ నెహ్రూజీ !

రాజ్యాంగము 
రాసిన మాహా జ్ఞాని 
అంబేడ్కర్ ....!

ఉక్కుమనిషిగా 
ప్రసిద్దిగాంచెను 
సర్దార్ పటేల్ ...!

శాస్త్రీయ విద్యతో 
శాంతినికేతన్ 
స్థాపించిన ఠాగూర్ !

పత్రికా రంగంలో 
ప్రసిద్దిగాంచిన 
సంపాదక శ్రేష్టి శ్రీ నార్ల !

గురజాడ -కందుకూరి 
జాషువా -శ్రీ .శ్రీ 
భీమన్న -సి.నా .రే !

ఇలా ఎందరెంద రో ,
మహానుభావులు -
అందరికి వందనం !
పాదాభివందనం !!
---------------------------
ఫోటోలో--బేబీ..ఆన్షి.నల్లి.