ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఎటుచదివినా ఒకటే..---సుజాత.పి.వి.ఎల్. హాయ్ పిల్లలూ!..ఎటు చదివినా ఒకటేలా ఉండే తెలుగు పదాలు..వాటి అర్థాలు కొన్ని తెలుసుకొందాం! 1. గవాక్షము -- కిటికి. 2. అందువలన --కనుక. 3. ఆగడ్త --కందకం. 4. బంతి --కందుకం. 5. ముల్లు --కంటకం. 6. రవిక --కంచుకం. 7. వస్త్రం --వలువ. 8. పుష్కలం --విరివి. 9. బహుమతా? --కానుకా? 10.సంతోషము --ముదము. 11. మొగము --ముఖము. 12. తెనాలి రామలింగడి బిరుదు. ---వికటకవి. ఇలా మరికొన్ని పదాలను మీరూ రాయండి!.
July 26, 2020 • T. VEDANTA SURY • News