ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఎద్దులు:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 12, 2020 • T. VEDANTA SURY • Poem

మాఇంటి ఎద్దులండి
మామంచి ఎద్దులండి
గడ్డితినే ఎద్దులండి
కుడితితాగే ఎద్దులండి
పొలముకెళ్ళే ఎద్దులండి
దుక్కిదున్నే ఎద్దులండి
బలమున్న ఎద్దులండి
బళ్ళులాగే ఎద్దులండి
పంటలన్ని పండాలంటే
ఎద్దులేమో ఉండాలండీ !!