ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఏరు:- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
November 6, 2020 • T. VEDANTA SURY • Poem

ఎక్కడో పుట్టింది ఏరు
ఇక్కడికి చేరింది ఏరు
దండిగా నిండింది నీరు
నిండుగా పారింది నీరు
చేను పండిందండి జోరు
తోట నవ్విందండి జోరు
ఇట్లుంటె కష్టాలు తీరు
ఇట్లుంటె కోరికలు తీరు
జనమంత నవ్వితే హోరు !!