ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఔను ....నేను పుస్తకమే.--- చిటికెన కిరణ్ కుమార్...9490841284
September 2, 2020 • T. VEDANTA SURY • News

 “ నాలోన గలడు శివుడు నీలోన గలడు  శివుడు “
 అంటూ ఒక ప్రసిద్ధ రచయిత శ్రీ తనికెళ్ల భరణి గారు పాడిన భక్తి పాటను ఒక్కసారి గుర్తుచేసుకుందాం...
 ప్రతి వ్యక్తి ఈ సృష్టిలో మొలకెత్తిన ఒక పుస్తకమే.... ఒక వ్యక్తి లోన ఉన్న ప్రతిభాపాటవాలను బయటపెడితే నిజంగా ప్రతి వ్యక్తి ఒక అద్భుతం సృష్టించగలడు. కానీ ఈ పోటీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి దాదాపుగా మరో వ్యక్తి తో పోల్చుకొని తనను తాను దారి తప్పి ఒకచోట తన గమ్యాన్ని చేరువ కావాల్సింది పోయి.. మరోచోట తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సరైన ఫలితాన్ని పొందలేకపోతున్నాడు దీనికి కారణం ఒకరితో మరొకరికి తనకు తాను తక్కువ చేసుకోవటం పోల్చుకోవడం  ప్రధాన కారణం.
       తనలోన దాగివున్న శక్తిని బయటపెట్టకుండా చేసిన తప్పుకు  ఆ పర్యవసానాన్ని  తనకు తాను కొనసాగుతున్న జీవితానికి కారణం అవుతున్నడు.. నేటి కాలంలో మనుషులే యంత్రాలు గా పని చేస్తున్నటువంటి
 సందర్భాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. అదేమిటంటే ఈ రోజు ఏ చిన్న పిల్లాడినడిగినా ఏ పెద్దవాళ్ల ను  అడిగినా సెల్ఫోన్ లో  ఆప్స్ గాని వివిధ రకాల సైట్లు వివరాలు గానీ వేగంగా చెప్పగలుగుతున్నారు. అంటే శాస్త్ర విజ్ఞానం ఎంత వరకు అభివృద్ధి చెందిందో మన కళ్ళముందు కనబడుతూనే ఉంది.
ఇంకా 
 మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.