ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఔను... నేను పుస్తకమే--చిటికెన కిరణ్ కుమార్
September 13, 2020 • T. VEDANTA SURY • News

 శీర్షిక....
(  కథ... కథా వస్తువు )
సాహిత్య విషయాలలో కథలను ఈ కింది విధంగా వివరించబడటం  జరిగినది.. ఒక్కో విభాగానికి ఒక్కో ప్రత్యేకత కూడా కలదు
కథలలో రకాలు..... 
--------------
తెలుగు కథలలో ప్రస్తావించే రకాలు:...
(సైజును) పరిమాణాన్ని బట్టి : 
పెద్ద కథ (నవలిక), కథానిక, మినీకథ, గల్పిక, స్కెచ్, పేజీకథ, కాలం కథ, కార్డు కథ,
రంగాన్ని బట్టి - 
సినిమా కథ, 
రేడియో కథ, 
పత్రిక కథ
ఇతివృత్తాన్ని బట్టి - 
శృంగార కథ,
 ప్రేమకథ, 
హాస్య కథ,
 క్రైం కథ, 
రాజకీయ కథ, 
అభ్యుదయ కథ, 
విప్లవ కథ, 
స్త్రీవాద కథ, 
సామాజిక కథ 
ప్రాచుర్యాన్ని బట్టి -
 పేదరాశి పెద్దమ్మ కథ, తెనాలిరామకృష్ణ కథ, 
చందమామ కథ, 
కాశీమజిలీ కథ, 
బేతాళ కథ, 
తాతమ్మ కథ, 
ఉబుసుపోక కథ,
 పిట్ట కథ
చెప్పే విధానాన్ని బట్టి 
హరికథ, బుర్రకథ, యక్షగాన కథ, భాగవత కథ 
వంటి ప్రస్తావనలు కూడా ఉంటాయి గాని వాటిని కథా సాహిత్యంలో అంతగా పరిగణించడం లేదు.

         ****************
 సాహిత్య విషయాలను లోతుగా అన్వేషించి నట్లయితే ప్రతి విభాగం నుంచి ఏదో ఒక నీతి తెలుసుకోవలసినది ఎంతో ఉన్నది. అనంతమైనది అని కూడా చెప్పవచ్చును..
(  సేకరణ. ఈ శీర్షిక లో కొంత భాగాన్ని తెలుగు కథ వికీపీడియా అంతర్జాలం నుండి సేకరించబడినది )