ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కంటి సమస్యలు - నివారణ -3- పి . కమలాకర్ రావు
August 23, 2020 • T. VEDANTA SURY • health tips

కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు అరికాళ్ళ పాదాలకు ఆవనూనెతో మర్దనా చేయాలి. నేత్ర సమస్యలు రావు. . కళ్ళలో మంటలు వస్తుంటే కొన్ని జామాకులను ముద్దగా దంచి నూరి పడుకునే ముందు కళ్లపై కట్టుకుని పడుకోవాలి. మంటలు తగ్గి పోతాయి. చిన్న పిల్లలకు కంటి చూపు లోపం లేకుండా ఉండాలంటే ప్రతి రోజు 2 నుంచి 4 బాదాం పప్పులను నానపెట్టి పొత్తు తీసి తినిపించాలి. క్యారెట్ ను ఆహారం లో చేర్చుకోవాలి. అప్పుడప్పుడు కళ్ళు మంటలుగా ఉంది ఎర్రబడతాయి.  ఎడమ కాని ఎర్రబడితే కుడికాలి బొటన వేలుకు, కుడికన్ను ఎర్రబడితే ఎడమ కాలి బొటన వెలికి సున్నం రాసుకుని పడుకోవాలి. కళ్ళలోని ఎరుపు తగ్గి పోతుంది.