ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కందము ............ రూపము జూచిన తొలుగును పాపము లన్నియు యశోద బాలుడ కృష్ణా చూపుము కరుణను మాపై బాపుము ఇడుములు కరోన బ్రతుకులు మావీ కందము ........... గోపిక లందరు చేరగ బాపెను వారల విరహము పలుకుల తోడన్ చూపే కరుణను ప్రేమగ కొప్పుల కలిగిన వనితల కొంగును పట్టెన్ ...జాధవ్
August 12, 2020 • T. VEDANTA SURY • Poem