ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కడుపు ఉబ్బరం , కడుపులో అల్సర్ - నివారణ - పి . కమలాకర్ రావు
September 10, 2020 • T. VEDANTA SURY • health tips

కడుపు ఉబ్బరం సమస్య  అప్పుడప్పుడు వస్తే కాస్త జిలకర లో కొద్దిగా ఉప్పు వేసి నమిలితే తగ్గి పోతుంది. కానీ అదే సమస్య ప్రతి రోజు ఇబ్బంది పెడితే , క్యాబేజీ రసం లో కారెట్ రసం కలిపి పరిగడుపున ప్రతి రోజు తాగితే కడుపు ఉబ్బరం తగ్గి పోతుంది. కడుపులో అల్సర్ సమస్య ఎక్కువైతే క్యారెట్ రసం తీసి కొబ్బరి పాలతో కలిపి , కొన్ని ఆవు పాలు కూడా కలిపి తాటి బెల్లం , వేసి తాగాలి. ఇది అల్సర్ రాకుండా కాపాడుతుంది. ఇది క్యాన్సర్ వ్యాధిని కూడా అడ్డుకుంటుంది.