ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కథ.. కథా వస్తువు : కిరణ్ కుమార్ చిటికెన
September 6, 2020 • T. VEDANTA SURY • News

సాహిత్య ప్రక్రియ తెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం.. 
 కథ గురించి విశ్లేషిస్తే అన్ని సాహిత్య ప్రక్రియల కంటే కథకి ఎక్కువ ఆదరణ ఉంటుంది...  కత్...  అనే  పదం ధాతువు నుండి... కథ... అనే పదం పుట్టింది. 
        అగ్ని పురాణం లో కథానిక ప్రస్తావన ఉందని తెలియజేశారు. కథా సంస్కృతంలో ఇతివృత్త భేదాన్ని బట్టి మూడు రకాల భేదాలున్నాయి అని తెలియజేశారు..
      ఈరోజు తెలుగులో కథ కథానిక అనే పదాలు సమానార్థం గా వాడుతున్నారు. ఇవి ఆంగ్లంలో షార్ట్ స్టోరీ  అనే ప్రక్రియకు  పర్యాయపదాలు వాడబడుతున్నాయి... 
 ఇలా కథ  గురించి చాలా రకాలుగా సాహితీ ప్రక్రియ తెలియజేస్తుంది.. 
 మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.