ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కరిగేకాలము లో చెదరని మధుర స్మృతులకు ప్రతిబింబాలు ఫొటోలు* ప్రతి ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి , జీవితకాలం వాటిని పదిలంగా దాచుకుని , అలనాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగుర్తులు..ఫోటోలుఓ మాట వింటే కొన్నాళ్ళకు మర్చిపోతాం , ఓ పదం చదివితే ఇంకొన్నాళ్ళకు మరుగున పడుతుంది ... కాని ఓ ఫోటో చూస్తే ఎంతోకాలం మదిలో ముద్రవేసుకు పోతుంది . ప్రతి ఫోటో వెనుక ఓ జ్ఞాపకం , ఓ కథ , ఓ అనుభూతి దాగుంటుంది..*ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు*-మాడిశెట్టి గోపాల్
August 19, 2020 • T. VEDANTA SURY • News