ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కరోనాతో జాగ్రత్త -- మందులేని రోగమురా మాయదారి రోగమురా కరోనా పేరుతో లోకాన్ని వణికిస్తుందిరా దగ్గుదమ్ము దానికిష్టంరా అపరిశుభ్రత దాని చుట్టంరా మహమ్మారి రోగం మనల్ని చంపుకు తింటుందిరా కరోనాతో జాగ్రత్తగా ఉండాలిరా దానిని ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దురా ఒకరినుండి ఒకరికి రాకుండా ఉండాలంటే చేతులనే శుభ్రంగా కడగాలిరా మాస్కులనే ధరించాలిరా బయటికెళ్లినపుడు బౌతికాదూరం పాటించాలిరా.. వి. మణిదీప్ , 8వ తరగతి Mpups జగదేవుపేట్, వెల్గటూర్ (మండలం), జగిిత్యాల (జిల్లా)
June 23, 2020 • T. VEDANTA SURY • Poem