ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కరోనా పద్యం : అన్నాడి జ్యోతి-సిద్దిపేట
September 30, 2020 • T. VEDANTA SURY • Poem

ఆటవెలది
భయముకూడదంటు వచ్చెను వ్యాక్సీను
కోవిడెళ్ళిపోవు గోప్యముగను
అంతవరకు జనము ఆరోగ్య సూత్రాలు
ఆచరించవలెను అవనియందు!!