ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కవితా శీర్షిక:-అమ్మ కవితా రచన:-లిఖిత్ కుమార్ గోదా. అమ్మమనసులో ప్రేముంది అమ్మకళ్ళలో ఆప్యాయతుంది అమ్మ ఒడిలో అనురాగముంది అమ్మ తొలి తెలుగు పిలుపు అయింది అమ్మ కోపం గొప్పపాఠం నేర్పింది అమ్మ పట్టిన గోరుముద్ద ఆకలి తీర్చింది అమ్మ కష్టం దారి చూపింది అమ్మ పెంపకం గొప్పవాణ్ణి చేసింది అందుకే అమ్మ నాకు ఆదర్శం అయింది
June 27, 2020 • T. VEDANTA SURY • Poem