ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కవితా సంకలనాలకు బహుమతులు
September 15, 2020 • T. VEDANTA SURY • News

మిత్రులకు శుభోదయం.గత మాసం పీవీ సాహిత్య పీఠం,కరీంనగర్ వారు పీవీనరసింహారావు గారి శతజయంతి వేడుకలలో భాగం గా కవితా సంకలనాల పోటీ నిర్వహించారు.అందులో పాల్గొన్న కవి మిత్రులందరికీ కృతజ్ఞతలు.మా న్యాయనిర్ణేతల నిర్ణయం ప్రకాశం డాక్టర్.మలయశ్రీ (కరీంనగర్),డాక్టర్. వైరాగ్యం ప్రభాకర్ ,(కరీంనగర్), శ్రీమతి మందరపు హైమవతి ,, ,విజయవాడ గారలను విజేతలగా నిర్ణయించారు.వీరికిమూడేసి వేల చొప్పున నగదు పురస్కారాన్ని త్వరలోనే ,సుమారు పక్షంలోగా ఖాతాలో జమచేయబడును.ముందుగా ప్రకటనచేయక పోయినా శ్రీమతి బుర్ర విజయ లక్ష్మీ నాగరాజు ,హుజురాబాద్ ,చిగుర్ల రామలక్ష్మి ఘనపురం ,శ్రీధర్ కొమ్మోజు ,వరంగల్ గారలకు ప్రత్యేకబహుమతులుగా ఒక్కక్కరికి వేయి రూపాయలచొప్పున నగదునువారి ఖాతాలోజమచేయడం జరుగుతుంది.కరోనా కారణంగా కొంతజాప్యంజరుగుతోందని గమనించి,సహకరించగలరు.విజేతలకు అభినందనలు
మీ ,కల్వకోట వేంకట సంతోష్ బాబు,అద్యక్షుడు,పీవీ సాహిత్య పీఠం,కరీంనగర్.