ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కీ బోర్డు పై సాత్విక్ విన్యాసం
November 17, 2020 • T. VEDANTA SURY • Videos

హాయ్! ఈ చిన్నారి తమ్ముడి పేరు సాత్విక్ వయసు 13 ఏళ్ళు .. హైదరాబాద్ లోని తక్షశిల పబ్లిక్ స్కూల్ లో 8 వ తరగతి చదువుతున్నాడు. అమ్మ పేరు శ్రీలత .. నాన్న పేరేమో టి. నరసింహ స్వామి. ఈ తమ్ముడికి కీ బోర్డు అంటే చాల ఇష్టం.. మీ కోసం ఒక పాట వినిపిస్తున్నాడు వినండి. భవిష్యత్తులో మంచి పేరు తెచ్చు కోవాలని కోరుకుందాం : మొలక