ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కుక్క:-రచన*:-డా.గౌరవరాజు సతీష్ కుమార్.
August 27, 2020 • T. VEDANTA SURY • Poem

మా ఇంట్లో కుక్క
మా మంచి కుక్క
ముద్దుచేసి అక్క
చూస్తుంది చక్క
చేస్తుంటె లెక్క
చింపుతుంది చొక్క
మాంసం ముక్క
దాని నోట్లో కుక్క!!