ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కుడి ఆర్టియమ్, కుడి వెంట్రికల్ మద్య ట్రైకస్పిడ్ అనే కవాటం వుంటుంది.అలాగే ఎడమ ఆర్టియమ్ ఎడమ వెంట్రికల్ మద్య మిట్రల్ వాల్వ్ వుంటుంది.ఈ కవాటాలను వేళ్ళ వంటి త్రాపకాలతో బందిస్తూ మృదువైన టెండ్రినే పోగులుంటాయి.ఎడమ వెంట్రికిల్ లో మూడు అర్థ చంద్రాకార కవాటాలు ( అయేర్టిక్ సెమి ల్యూనార్ వాల్వ్)గల మహా ధమని రంద్రం వుంటుంది.గుండె లో కండక్షన్ సిస్టమ్వుం టుంది. గుండె పృష్ట తలంలో కుడి ఆర్టియమ్ పై సైనో ఆర్టియల్ నోడ్, కుడి ఆర్టియమ్, కుడి వెంట్రికిల్ మధ్య ప్రాంతంలో ఆర్టియో వెంట్రిక్యూలార్ నోడ్ లనే రెండు పేస్ మేకర్స్ వుంటాయి.ఇవి కండర సముదాయంలో ఏర్పడినట్టివి.ఇవి గుండె యొక్క లయబద్దమైన స్పందనలను నియంత్రిస్తాయి. మిగతాది రేపు.......... ప్రమోద్ ఆవంచ
July 24, 2020 • T. VEDANTA SURY • Serial