ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కెనడా లోని ఒట్టావా లో తెలుగు అసోసియేషన్ చిన్నారులు.. ఒక కొత్త ప్రయోగం చేసారు..కరోనా ప్రపంచమంతా వ్యాపించి ఇంటికే పరిమితం అయ్యారు కదా అందరు. కానీ ఈ చిన్నారులు తమ ప్రతిభను నిరూపించు కోవడానికి ఈ సమయం సద్వినియోగం చేసుకోవడానికి నిరంతరం శ్రమించారు.. ఎలా అంటే.. అందరూ తమ తమ ఇళ్లలోనే వుంటూ తమలో దాగి వున్నా ప్రతిభను వీడియో ద్వారా అందరికి పంచారు.. ఈ వీడియో తయారీకి పెద్దల సహాయం ఇసుమంత కూడా తీసుకోలేదు.. అందులో ఈ ముగ్గురు చిన్నారుల నృత్యం మనం ఇప్పుడు చూద్దాం. వీరి పేర్లు మనస్వి,, మిహిక, నిహారిక.. మరి మనం కూడా వీరిని మనస్ఫూర్తిగా అభినందిద్దాం. : మొలక
July 24, 2020 • T. VEDANTA SURY • Videos