ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కోడి--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
September 15, 2020 • T. VEDANTA SURY • Poem

మా కోడి మంచిది
పది గుడ్లు పెడుతుంది
నాన్నకు రెండు
అమ్మకు రెండు
అన్నకు రెండు
అక్కకు రెండు
నాకూ.... రెండేనా?....
     వాఁ......!