ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
కోతితో పెనుగులాట మధ్యాక్కర ప్రియుడికై జూచెనతివయె ప్రేమగ కానలోపలను రయముగానటనుండి కోతి రావడమును జూసి బెదుర భయముతో పరుగులంఘించ పైటలాగుచునుండె నదియు దయజూపివిడువంటు నామెదండాలు పెట్టవెడలెను. వరుకోలు లక్ష్మయ్య గట్లమల్యాల
July 1, 2020 • T. VEDANTA SURY • Poem