ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
క్యాప్సికమ్ - ఔషధంగా - క్యాప్సికమ్ కు మన ప్రాంతంలో బెంగళూరు మిరప కాయ అని పేరు. ఇది ఎన్నో ఔషధాల పెన్నిధి . జీర్ణ ప్రక్రియను సరి చేసి కడుపుబ్బరాన్ని పోగొడుతుంది. కడుపు లోని గ్యాస్ ను బయటకు నెట్టి వేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా క్యాన్సర్ ను రానివ్వదు . రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాప్సికమ్ ముక్కలలో వెల్లుల్లి + మిరియాల పొడి + కొద్దిగా సోంపు వేసి నీరు పోసి కాషాయం చేసి తాగాలి. కడుపులోని సమస్యలను పోగొడుతుంది. నువ్వుల నూనె పోపు వేసి క్యాప్సికమ్ ముక్కలలో టమాటో ముక్కలు వేసి కొద్దీ మిరియాల పొడి ఉప్పు వేసి సూపగా చేసి తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. - పి . కమలాకర్ రావు
June 24, 2020 • T. VEDANTA SURY • health tips