ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గాలి వీచకున్న గడుచునా కాలంబు నీరులేని బ్రతుకు నిలువగలమ నింగినందు జేర నిలుచునా నిచ్చెనా నిప్పుతోని చెలిమి తప్పదాయె ఉండ్రాళ్ళ రాజేశం ఆటవెలది
July 30, 2020 • T. VEDANTA SURY • Poem