ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గుండె కండరాలతో నిర్మించబడింది.హౄదయంలోని జఠరిక యొక్క సంకోచాన్ని సిస్టోలిక్ అనీ,వ్యాకోచాన్ని డయాస్టోలిక్ అని అంటారు.ఈ రెండింటి మధ్య విరామ సమయాన్ని డయాస్టాటిస్ అంటారు.హృదయ స్పందన లో సిస్టోలిక్,డయాస్టోలిక్,డయాస్టాటిస్,లందు జరిగే చర్యలను కలిపి కార్డియాక్ సైకిల్ అంటారు.మనిషి లో కార్డియాక్ సైకిల్ కి పట్టు కాలం 0.8సెకండ్లు.దీనిలో ఆర్టరీస్ స్పందన కు 0.11 సెకన్లు,వెంట్రికిల్ స్పందన కు 0.69 సెకన్లు అవసరమవుతుంది. ఒక నిమిషం లో జఠరిక నుంచి ధమని లోనికి పంపబడే రక్త పరిమాణాన్ని కార్డియాక్ అవుట్ పుట్ అంటారు. సంపూర్ణ ఆరోగ్య వంతుని హృదయం నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. మిగతాది రేపు........ ప్రమోద్ ఆవంచ
July 27, 2020 • T. VEDANTA SURY • Serial