ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గుడికెళదాం--డా.గౌరవరాజు సతీష్ కుమార్.
October 13, 2020 • T. VEDANTA SURY • Poem

అమ్మా అమ్మా గుడికెళదాం
కొబ్బరికాయలు కొట్టేద్దాం
దేవుడి చుట్టూ తిరిగేద్దాం
దేవుడికేమో మొక్కేద్దాం
అందరి బాగూ కోరేద్దాం
ఆశీస్సులను అడిగేద్దాం !!