ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గురువులకు వందనం"(కవిత)- వాసరవేణి విజ్ఞశ్రీ 10వ.తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బండలింగంపల్లి, జిల్లా: రాజన్న సిరిసిల్ల,పిన్: 505305, సెల్ :9492193437
September 6, 2020 • T. VEDANTA SURY • Poem

మనలోని అజ్ఞానం తొలిగించి
మనలోకి విజ్ఞానం అందించి
చక్కని చిక్కని బుద్ధి మాటలుచెప్పి
సంస్కారంగా ఉండాలని తెలిపి
మనల్ని పుస్తకాల్లో తలలు వాల్చుమని
మనల్ని తల ఎత్తుకునేల చేసి
మన ఆనందమే వారి ఆనందంగా భావించి
మన ఎదుగుదల చూసిగర్వపడి 
విద్యార్థుల ఎదుగుదలనే ప్రపంచ వ్రృద్ధనే
మన గురువులకు వందనం వందనం