ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గుర్తుకొస్తున్నాయి : జయా
October 15, 2020 • T. VEDANTA SURY • Memories

ఇది చూస్తుంటేనేను ఏడో తరగతిలో విజయనగరం పొలిమేరనుంచి ఎడ్లబండిలో మా అమ్మా మా మేనమామతో కలిసి రెల్లివలసకు ప్రయాణించిన క్షణాలు గుర్తుకొచ్చాయి. బలే గుర్తది...జయా