ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
గొడుగు--రచన:-డా.గౌరవరాజు సతీష్ కుమార్
August 28, 2020 • T. VEDANTA SURY • Poem

ఎండకు గొడుగు
వానకు గొడుగు
రంగు పువ్వుల
గొడుగును తెరువు
ఎండ లేదా?
వాన లేదా?
రంగు పువ్వుల
గొడుగును ముడువు!!