ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిట్టి చామంతులు-- 6 మనసు ఉంటేనే కదా! మనిషికి మార్గం దొరికేది!! 7 భక్తి ఉంటేనే కదా! భక్తులకు ముక్తి దొరికేది!! 8 తెల్ల వెండ్రుకలు వస్తేనే కదా! మనిషికి నల్ల వెండ్రుకల విలువ తెలిసేది 9 ఆకలి అయితేనే కదా! మనిషికి అన్నం విలువ తెలిసేది !! 10 జబ్బు చేస్తేనే కదా! మనిషికి వైద్యను విలువ తెలిసేది !! --జాధవ్ పుండలిక్ రావు పాటిల్,9441333315
August 16, 2020 • T. VEDANTA SURY • Poem