ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిత్ర మధురవాణి--జాధవ్ పుండలిక్ రావు పాటిల్
September 21, 2020 • T. VEDANTA SURY • Poem

కరములు లేవని పనులు మాని
పనులకు దూరం యగుట తగదన్న
పని చేస్తేనే కడుపు నిండుతుందని
పెద్దలు చెప్పిన మాట నిజమన్న