ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిన్ననాడు మొక్క చిగురించి నిలబడ కర్ర ఆసరౌను కదలకుండ ముసలితనము నందు ముందుకు నడిపించ చేత నిలువ నదియె చేరవచ్చు ఉండ్రాళ్ళ రాజేశం
June 30, 2020 • T. VEDANTA SURY • Poem