ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిన్న పిల్లల్లో మాటలు రాక పోవడం - నివారణ -- పి . కమలాకర్ రావు
September 17, 2020 • T. VEDANTA SURY • health tips

ఇతర పిల్లలతో పోల్చి చూసినప్పుడు , కొందరు పిల్లల్లో మాటలు మాట్లాడ లేక పోవడం , మానసికంగా కూడా ఎదుగుదల లేక పోవడం చూస్తుంటాము . ఎండిన సరస్వతి ఆకుల పొడి + వస కొమ్ము పొడి + పిప్పళ్ల పొడి + మెంతులు వేయించి పొడి చేసి ఉంచుకోవాలి . + పసుపు పొడి ఈ ఐదు రకాల పొడులను కలిపి పావు స్పూను లేక అర స్పూను వెచ్చని నీటిలో వేసి కలిపి పిల్లలకు ప్రతిరోజు తాగిస్తే కొద్దిరోజులలో మాటలు మాట్లాడుతారు . మానసికమైన ఎదుగుదల క్రమంగా కనిపిస్తుంది.