ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చిప్పగిరి(శిల్పగిరి)విద్యార్థులు రాసిన కథల పుస్తకం "చిగురించిన శిల్పగిరి".. మా 11వ పుస్తకం..మార్చి19న ప్రింటింగ్ కావలసిన పుస్తకం కరోనా లాక్డౌన్ వల్ల ఆగిపోయింది.. ఇప్పుడు వచ్చి నా చేతిలో చేరింది..ఈ పుస్తకం రాసిన పిల్లలు చూసి ఎంత మురిసిపోతారో ఆవిష్కరణ రోజు వారి ముఖాలు చూడాలి. ఆ సంతోషాన్ని కొలతలు వేయ్యాలి..వారి ఆనందంలో భాగమైపోవాలి..ఆ విషయం మీతో పంచుకుంటు న్నాను .మిత్రులతో పంచుకుంటే ఇంకా ఎక్కువ ఆనందం కల్గుతుందటా..మా పిల్లలకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను.. పుల్లా రామాంజనేయులు, ఉపాధ్యాయులు, కర్నూలు జిల్లా
June 25, 2020 • T. VEDANTA SURY • News